VIDEO: బంద్ ఎఫెక్ట్.. అధిక దోపిడీలు..!
HYD: RTC బస్సుల బంద్ కారణంగా ప్రైవేట్ వాహనదారులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్-సిద్దిపేటకు రూ. 600, ప్రజ్ఞాపూర్‌కు రూ. 200 చొప్పున దోచుకుంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని, కార్మికులతో చర్చలు జరిపి బస్సులు యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.