నిజాంపేటలో యువ నాయకులకే పట్టం
MDK:నిజాంపేట మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ నాయకులకే ఎక్కువ స్థానాలు దక్కాయి.మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా యువకులనే ఓటర్లు ఎన్నుకున్నారు. గ్రామాల అభివృద్ధి కోసమే యువ నాయకులకు అవకాశం ఇచ్చామని ఓటర్లు తెలిపారు.