హనుమాన్ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించిన పవన్
AP: చిత్తూరు జిల్లాలో అటవీశాఖ అధికారులతో Dy.CM పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్.. హనుమాన్ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 11 అంశాలు పొందుపరిచినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. హనుమాన్ కార్యక్రమ లక్ష్యాలపై ప్రణాళిక రూపొందించాలని పవన్.. అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంపై ఈ నెల 18,19 భేటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.