వినతులను స్వీకరించిన ఎస్పీ

వినతులను స్వీకరించిన ఎస్పీ

PPM: ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి ప్రజల వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, అర్జీలను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి న్యాయపరంగా ఉంటే పరిష్కరించాలని పేర్కొన్నారు.