మహిళా చట్టాలపై వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అవగాహన

మహిళా చట్టాలపై వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అవగాహన

HNK: కాజీపేట మండల కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో గురువారం మహిళా చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును డాక్టర్ అనిత ప్రారంభించారు. సర్వోదయ యూత్ అసోసియేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా సమావేశంలో ఏర్పాటు చేశారు కేసు వర్కర్ శ్రీదేవి మహిళా చట్టాలపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు