అమెరికాకు చైనా వార్నింగ్

అమెరికాకు చైనా వార్నింగ్

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్‌ల మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమను అదుపు చేయాలనుకోవడం, తమ విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేయొద్దని చైనా హెచ్చరించింది. అయితే, బీజింగ్ పాలన మార్పును తాము కోరుకోవడం లేదని యూఎస్ వ్యాఖ్యానించింది.