రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్
VKB: తాండూరు పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాము, మధు ఓ ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్లలోపు బాల బాలికలు SSC మెమో, కుల ధ్రువీకరణ పత్రంతో మైదానానికి రావాలని అన్నారు.