'మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది'

'మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది'

SRCL: ఆర్థికంగా ఎదగడానికి మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు, మహిళలు తెలిపారు. సిరిసిల్లలోని కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ గరీమ అగ్రవాల్ హాజరయ్యారు. ఫ్రీ బస్సు ద్వారా చాలా లబ్ది పొందుతున్నామని మహిళలు అన్నారు.