OTTలోకి వచ్చేస్తోన్న 'మిత్రమండలి'
ప్రియదర్శి, నిహారిక NM, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా 'మిత్రమండలి'. దర్శకుడు విజయేందర్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రేపటి నుంచి ప్రముఖ OTT వేదిక అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ వెలువడింది.