వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంటుమిల్లి మండలంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెడన వైసీపీ ఉప్పాల రాము మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ పీపీపీ విధానాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.