నేడు జిల్లాలో స్పీకర్ పర్యటన

నేడు జిల్లాలో  స్పీకర్ పర్యటన

VKB: ఎమ్మెల్యే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ వికారాబాద్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ నుంచి వికారాబాద్‌కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు వికారాబాద్ చేరుకున్న అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.