VIDEO: వందేమాతరం ఆకారంలో విద్యార్థులు
KMR: మద్నూర్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఇవాళ వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వందేమాతరం ఆకారంలో ఆకట్టుకున్నారు. అనంతరం సామూహికంగా వందేమాతరం గేయం ఆలపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం గేయం ప్రజలను ఉత్తేజపరిచిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.