ప్రధాని మోదీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

ప్రధాని మోదీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

TG: ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో ఎంపీలతో కలిసి వెళ్లి.. 'తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌'కు రావాలని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. నిన్న ఖర్గేను పిలిచిన సీఎం.. ఇవాళ ప్రధానిని కలిశారు. ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్.. వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానిస్తోంది.