స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు కేంద్రం అనుమతి

స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు కేంద్రం అనుమతి

స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు యూనిఫైడ్ లైసెన్స్‌కు డీవోటీ జారీ చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఉపగ్రహా ఆధారిత సేవలు నూతన ఆర్థిక కార్యకలాపాలుగా ఎదుగుతాయని తెలిపారు. భారత్‌లో ఎర్త్ స్టేషన్ గేట్‌వేలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు పెమ్మసాని సూచించారు. తద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.