జంకు తండా సర్పంచ్‌ని సన్మానించిన ఎమ్మెల్యే
NLG: మిర్యాలగూడ మండలం జంకు తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన మేరావత్ చిన ధనమ్మ బుధవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను శాలువాతో సన్మానించి అభినందిస్తూ, గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.