VIDEO: 'రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి'

VIDEO: 'రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి'

KMM: హిందు దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం BJP ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు.