పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే

PDL: వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు, 23 వార్డుని ఎమ్మెల్యే విజయరమణరావు పర్యటించారు. స్థానిక కాలనీ వాసులు పలుసమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్, సిబ్బంది పాల్గొన్నారు.