నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

NLR : బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని గోపాలపురంలో సీఐ శ్రీనివాసరావు ప్రజలకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. చైన్ స్నాచింగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.