వెంకటాపురంలో పోరుబాట కార్యక్రమం
NLG: తుర్కపల్లి మండలంలోని వెంకటాపురం గ్రామంలో సీపీఎం పార్టీ నాయకులు పోరుబాట కార్యక్రమంలో నిర్వహించారు. అందులో భాగంగా బీటీ రోడ్డు మిషన్ భగీరథ వాటర్ లీకేజీలను గ్రామ ప్రజలతో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు.