VIDEO: యాసంగి వరి కోతల షురూ

VIDEO: యాసంగి వరి కోతల షురూ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 260 గ్రామాల్లో ఐకేపీ ద్వారా 159, సింగిల్ విండో ద్వారా 73, డీసీఎంఎస్ ద్వారా 1, మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు బ్యాంకు గ్యారంటీ నిబంధనలు మిల్లర్లకు ఇబ్బందిగానే మారాయి. ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.