'వన మహోత్సవంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి'

'వన మహోత్సవంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి'

NRPT: వన మహోత్సవంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్డీఏ, జెడ్పీ అధికారులు, ఎంపిడిఓలతో సమావేశం నిర్వహించారు. వన మహోత్సవంలో నాటిన మొక్కలను సంరక్షించే చర్యలు తీసుకోవాలని, ఒక్క మొక్క ఎండకుండా చూడాలని ఆదేశించారు.