ఈనెల 10న ఆయుష్ మెగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం

ఈనెల 10న ఆయుష్ మెగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం

KMR: జిల్లా కేంద్రంలోని NGO కాలనీలో ఈ నెల 10న ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ దినోత్సవం వేడుకలు NGO కాలనీలో ఆయుష్ కార్యాలయం ఆవరణలో ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.