'బీసీలు రాజకీయంగా ఎదగాలి'

'బీసీలు రాజకీయంగా ఎదగాలి'

MBNR: బీసీలు రాజకీయంగా ఎదగాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు సరైన నాయకత్వం లేకపోయిన కారణంగా బీసీలు రాజకీయంగా వెనుకబడ్డారన్నారు. బీసీలకు అతి ముఖ్యమైన నాయకత్వం అవసరమని వెల్లడించారు. నాయకత్వ లోకమే మనకు శాపం అయిందని పేర్కొన్నారు.