ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సింగరాయకొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన సీఐ హజరత్తయ్య
➢ దామెర్ల వాగు కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలి: సీఐటీయు
➢ రేపు కనిగిరికి రానున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
➢ భగత్ సింగ్ ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేయాలి: DYFI