విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ డెంకాడ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ దామోదర్
➢ విజయనగరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
➢ కొత్తవలసలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం