దీక్షా దివస్‌ను జయప్రదం చేయాలి: బీఆర్‌ఎస్

దీక్షా దివస్‌ను జయప్రదం చేయాలి: బీఆర్‌ఎస్

GDWL: తెలంగాణ సాధన కోసం కేసీఆర్ దీక్ష చేసిన రోజును గుర్తుచేసుకుంటూ ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలన్నారు. BRS పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీఆర్‌ఎస్ జిల్లా ఇంఛార్జి బాసు హనుమంతు నాయుడు, నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.