చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసిన డీఎస్‌వో

చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసిన డీఎస్‌వో

SKLM: వజ్రపుకొత్తూరు మండలంలోని చౌకధరల దుకాణాలను DSO సూర్యప్రకాశరావు శనివారం తనిఖీ చేశారు. రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నదీ లేనిదీ అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తుఫాన్ వలన సముద్రంలో చేపలు వేటకు వెళ్లలేని మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, పంచదార, కందిపప్పు, ఆయిల్ కిట్లను పంపిణీ చేశారు.