మంత్రి కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

మంత్రి కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

NLG: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జూకూరి రమేష్ పాల్గొన్నారు.