ఇజ్రాయెల్ 'అణు' రియాక్టర్‌పై ఇరాన్ గురి!
ఇజ్రాయెల్‌లో రహస్యంగా కొనసాగుతున్న అణు రియాక్టర్‌పై ఇరాన్ కన్ను పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రియాక్టర్‌పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ రియాక్టర్‌కు ఉత్తరం వైపు 85 కి.మీ దూరంలో జెరూసలెం, 75 కి.మీ దూరంలో ఈజిప్ట్, 25 కి.మీ దూరంలో జోర్డాన్ ఉన్నారు. ఒక వేళ దాడి జరిగితే అక్కడి నుంచి లీకయ్యే రేడియేషన్ ఈ దేశాలకు విస్తరించే ప్రమాదం ఉంది.