రేపు రామసముద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు రామసముద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదినం సందర్భంగా శనివారం మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఎల్‌వి.ప్రసాద్ హాస్పిటల్ సారథ్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరగనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.