నేటితో రెండో విడత ప్రచారం బంద్

నేటితో రెండో విడత ప్రచారం బంద్

WGL: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బంద్ కానుంది. రెండో విడతలో 564 జీపీలు, 4,928 వార్డులకు ఎన్నికలు ఈ నెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి, ఫలితాలను వెల్లడిస్తారు. కాగా.. తొలి విడతలో కాంగ్రెస్ హవా కొనసాగిన విషయం తెలిసిందే.