VIDEO: 'ఫుడ్ కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం'

ప్రకాశం: చీరాల పట్టణంలోనే గర్ల్స్ హైస్కూల్ మధ్యాహ్న భోజనం కాంట్రాక్టర్ పుష్పలత మంగళవారం ఆత్మహత్యానికి పాల్పడింది. దీంతో ఆమెని 108లో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమెకి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన కాంట్రాక్టు రద్దు చేస్తూ స్కూల్ హెడ్‌మాస్టర్ తెలపడంతో ఆత్మహత్యానికి పాల్పడినట్లుగా బాధితురాలు చెబుతున్నారు.