'పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి'

'పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి'

MHBD: తొర్రూరు మండలంలోని కర్కాల గ్రామంలో 2020-21 సంవత్సరంలో కార్యదర్శిగా విధులు నిర్వహించిన ప్రభుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు సురేష్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఓ జంటకు వివాహం జరిగినప్పటికీ ధ్రువపత్రం ఇచ్చి, రికార్డులో నమోదు చేయలేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.