'ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం'

'ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం'

W.G: తణుకు మండలం ఎర్ర నేలగుంట గ్రామంలో సోమవారం ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో రక్తపోటు వ్యాధిగ్రస్తులకు, డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు నెలకి సరిపడా మందులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో రేలంగి వైద్యాధికారి డాక్టర్ బంగారు రవి, హెల్త్ అసిస్టెంట్ వై.టి. మూర్తి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు