పెళ్లి పేరుతో రూ.10 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

పెళ్లి పేరుతో రూ.10 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

HYD: పెళ్లి పేరుతో డబ్బు కాజేసిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. యూసుఫ్‌గూడలో నివసించే నాని తనకు పెళ్లి కావడంలేదని స్నేహితుడు శ్రీనివాస్‌కు చెప్పాడు. శ్రావణిని పరిచయం చేసి, పెళ్లికి ఒప్పిస్తానని నానిని నమ్మబలికాడు. ఆమె తల్లిదండ్రులకు వైద్యం చేయించాలంటూ నాని నుంచి రూ.10లక్షలు కాజేశారు.