'పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది'

'పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది'

KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ ఛైర్మన్ లకావత్ లక్ష్మణ్ నాయక్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.