VIDEO: శ్రీశైలం దేవస్థానానికి రూ.10 లక్షలు మంత్రి విరాళం

VIDEO: శ్రీశైలం దేవస్థానానికి రూ.10 లక్షలు మంత్రి విరాళం

NDL: శ్రీశైల దేవస్థానంకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి రూ.10,11,116 విరాళంగా అందజేశారు.