IPL 2026: యువ బౌలర్‌పై ఫ్రాంచైజీల కన్ను!

IPL 2026: యువ బౌలర్‌పై ఫ్రాంచైజీల కన్ను!

IPL మినీ వేలంలో అన్ని జట్లు 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మపైనే దృష్టి సారించాయి. అతడు SMAT-2025 టోర్నీలో 19 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. స్థిరంగా 145KM పైగా వేగంతో బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. ప్రస్తుత వేలంలో ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడి, భారీ ధర పెట్టే అవకాశం ఉంది.