VIDEO: గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై దాడి

VIDEO: గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై దాడి

RR: మీర్‌పేటలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకోబోయిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. సుమారు ఏడుగురు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేయగా, బాధితుడు గాయపడ్డారు. స్థానికుల సాయంతో బయటపడిన ప్రేమ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.