VIDEO: సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

VIDEO: సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ పెదఎరుపాడులో ఎమ్మెల్యే రాము సోమవారం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి పైప్‌లైన్ లీకేజ్‌లు, డ్రైనేజీ వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ పాల్గొన్నారు.