VIDEO: 'పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి'

VIDEO: 'పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి'

WGL: జిల్లా పరిధిలో అమలవుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొంటున్న ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఇంఛార్జ్ DRDO రాంరెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన HIT TVతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రతి ప్రదేశంలో కూలీలకు త్రాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.