VIDEO: ముగ్గురు మంత్రుల బినామీలు వీరే: కేటీఆర్

VIDEO: ముగ్గురు మంత్రుల బినామీలు వీరే: కేటీఆర్

HYD: ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు సురేష్, దామోదర్ రావు, కిషోర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. వెలుగుమట్లలో ఉన్న భూములు దోచుకోవడానికి ఈ కూల్చివేతలు చేశారని, ఒక శత్రుదేశం మీదకి పోయినట్లు ఉదయం 3 గంటలకు 3000 మంది పోలీసులు వెళ్లి పేదలను బయటకు తోసి ఇండ్లు కూల్చివేశారని ఆరోపించారు.