పబ్లిక్ హెల్త్ యూనిట్ పనులక భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే

పబ్లిక్ హెల్త్ యూనిట్  పనులక భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే

ELR: గణపవరం గ్రామంలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణ పనులకు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు శనివారం భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే NDA కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.