ఉమ్మడి చిత్తూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ
CTR: ఇవాళ చిత్తూరులో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఉమ్మడి చిత్తూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేను "సేవా" అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.