IPL-2026: రూ.25 కోట్ల ప్లేయ‌ర్ అట్ట‌ర్ ప్లాప్

IPL-2026: రూ.25 కోట్ల ప్లేయ‌ర్ అట్ట‌ర్ ప్లాప్

IPL-2026లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా (రూ. 25.20 కోట్లు) నిలిచిన KKR ప్లేయర్ కామెరాన్ గ్రీన్ నిరాశపరిచాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రాణించలేక.. కేవలం 18 పరుగులకే వెనుదిరిగాడు. గత టీ20 వరల్డ్ కప్‌లోనూ విఫలమైన గ్రీన్, ఇప్పుడు KKR అంచనాలను అందుకోలేకపోయాడు. రహానే, ఫిన్ అలెన్ ఇచ్చిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. గ్రీన్ ఆటపై నెటింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.