VIRAL: ముంబై పోలీస్‌కు నెటిజన్ల సెల్యూట్

VIRAL: ముంబై పోలీస్‌కు నెటిజన్ల సెల్యూట్

ముంబై మెట్రో రైలులోని ఓ కోచ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను గమనించి.. ఓ కానిస్టేబుల్ ఆమెకు రక్షణగా ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు. ఆమెను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా పక్కనున్న మరో సీటులో కూర్చుని ప్రయాణం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళల భద్రతలో నిబద్ధత కనబరిచిన ఆ పోలీసు కానిస్టేబుల్‌కు నెటిజన్ల సెల్యూట్ కొడుతున్నారు.