నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

E.G: కొంతమూరు సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు APEPDCL ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అఫీషియల్ కాలనీ, మసీద్ సెంటర్, పప్పులమిల్లు రోడ్, కాతేరు రోడ్, శ్రీరామ్ నగర్, బూసమ్మ కాలనీ, చౌదరి పేట, పంచాయతీ ఏరియా, మెయిన్ రోడ్, బ్రాహ్మణ అగ్రహారం ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.