సర్పంచును సన్మానించిన పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడు
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన నాండ్రే సునీత-రవీందర్ దంపతులను ఇవాళ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు సూరం రవీందర్ అభినందించి సన్మానం చేశారు. మహిళలు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని, నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెరిక సంఘం నాయకులు ఉన్నారు.