విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: DEO
WGL: జిల్లా కేంద్రంలోని DEO కార్యాలయంలో శుక్రవారం వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డీఈవో రంగయ్య నాయుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో సామూహిక గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా DEO మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.