జనక్ ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్
PDPL: ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, జిల్లా వాసి కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో కార్మిక రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర మంత్రి ఈ పట్టాను అందజేశారు. జీహెచ్ఐర్‌తో ఇండియా, వెబ్బిక్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.